వీటితో పాటు.. లైబ్రేరియన్ , ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ప్రకటన వెలువడి 5 నెలలకు పైగా అవుతున్నా ఇంత వరకు నోటిఫికేషన్ జాడ లేదు. దీంతో అవుట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ లెక్చరర్స్ ను ఆయా జిల్లాలో భర్తీ చేపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)