Home » photogallery » jobs »

KEY ANNOUNCEMENT FROM TSPSC DECISION TO POSTPONE EXAMINATION FOR JUNIOR ASSISTANT CUM TYPIST POSTS DETAILS HERE VB

TSPSC: టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన.. ఆ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం.. మళ్లీ ఆ పరీక్ష ఎప్పుడంటే..

TSPSC: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC ఇటీవల తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 127 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్ కు సంబంధించి TSPSC కీలక ప్రకటనను విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.