Online Courses: కేరళ యువతి సంచలనం... 90 రోజుల్లో 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి

Online Courses | లాక్‌డౌన్‌లో దొరికిన ఖాళీ సమయంలో మీరేం చేశారు? కేరళకు చెందిన ఓ యువతి మూడు నెలల్లో 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసి సంచలనం సృష్టించారు.