Home » photogallery » jobs »

KAKATIYA UNIVERSITY DEGREE SEMESTER EXAMS RESULTS RELEASED TO DAY VB

Exam Results: ఆ యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు విడుదల.. రివాల్యూయేషన్‌కు చివరి తేదీ మే 31..

Exam Results: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తక్కువగా ఉన్న సమయంలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించింది. అయితే వాటి ఫలితాలు నేడు యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలు చూడండి.