Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

తెలంగాణలోని నిర్మల్ జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయం(DMHO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.