Jobs Recruitment in SYNERGIES CASTINGS LTD Vizag through APSSDC ఏపీలోని అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సారి భారీ నియామకాలకు APSSDC ప్రకటన విడుదల చేసింది.