హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

APSSDC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు.. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు

APSSDC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు.. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో శుభవార్త చెప్పింది. గుంటూరు, సీఆర్డీఏ రీజియన్, కృష్ణా జిల్లాల్లోని Reliance Retailలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Top Stories