Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు ఈ రోజే ఇంటర్వ్యూలు.. వివరాలివే

APSSDC Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.