APSSDC Jobs: టెన్త్ అర్హతతో Flipkartలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

Jonbs in AP: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది.