విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్/మైన్ సర్వేయింగ్)/డిగ్రీ (సివిల్)తో పాటు ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ ప్రకారం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)