TCS Recruitment
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2023.. జనవరి సెషన్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో అర్హత సాధించిన వారు దేశంలో టీసీఎస్ సంస్థలతో పాటు.. మరో 1200 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. దీనికి ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యుయేట్స్ అప్లయ్ చేసుకోవచ్చు. దీనికి జనవరి 30, 2023లో నోటిఫికేషన్ వెలువడుతుంది. దాదాపు వీటిలో 1.6లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
TCS Junior Developer Jobs:
దీనిలో జూనియర్ డెవెలపర్ ఉద్యోగాలకు సంబంధించి వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనికి ఫ్రెషర్స్ నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2020, 21వ మరియు 22వ సంవత్సరాల B Tech CSE, BE డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.టాటా బిజినెస్ హబ్ లిమిటెడ్ తన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సర్వీస్‌లో ఈ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలను https://learning.tcsionhub.in/jobs/Tata-Business-Hub-Limited/Junior-Developer-2962/ ఇక్కడ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
TATA Elxsi Off Campus Drive ..
టాటా సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారీగా సంఖ్యలో సాఫ్ట్వేర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
BE, B.Techలో CSE, IT, ECE కోర్సులు పూర్తి చేసిన ఫ్రెషర్లు; 2020, 2021 లేదా 2022 బ్యాచ్‌ల MCA గ్రాడ్యుయేట్స్ ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చు. రూ.4.5 లక్షల జీతంతో ఉద్యోగాలు పొందొచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
https://indiacampus.accenture.com/myzone/accenture/1/jobs/2211/job-details (ప్రతీకాత్మక చిత్రం)