7.ai నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో మొత్తం 1500 నియామకాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ప్రస్తుతం హైదరాబాద్ లో 2000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. ఆ సంఖ్యను 3500కు పెంచాలన్నది సంస్థ ఆలోచనగా వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మొత్తం 5 వేల మందిని నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. పర్మినెంట్ విభాగంలో ఈ నియమకాలు చేపడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
7.ai సంస్థ సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఇప్పుడు చేపట్టిన నూతన నియామకాల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రం హోం విధానంలోనే పని చేయాల్సి ఉంటుంది సంస్థ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
సంస్థ ఉద్యోగుల్లో 80 శాతం మంది వర్క్ ఫ్రం హోం విధానంలోనే పని చేస్తున్నట్లు వివరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
7.ai కంపెనీ తన సేవలను అందిస్తోంది. ఈయా సంస్థలకు కస్టమర్ సర్వీస్, సేల్స్, టెక్ సపోర్ట్ ను అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)