Home » photogallery » jobs »

JOBS IN CAPGEMINI CAPGEMINI IS GOOD NEWS FOR FRESHERS 60 THOUSAND JOBS IN ONE GO FULL DETAILS HERE GH VB

Jobs In Capgemini: ఫ్రెషర్లకు క్యాప్‌జెమినీ గుడ్​న్యూస్​.. ఈ సారి కొలువు పక్కా..! ఏకంగా 60 వేల ఉద్యోగాలు..

ఫ్రెంచ్ టెక్​ దిగ్గజం క్యాప్‌జెమినీ ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. ఈ ఏడాది భారతదేశంలో దాదాపు 60,000 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.