ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. చెల్లింపు విధానం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. ఎంపిక విధానం ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,520ల నుంచి రూ.32,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు http://www.aiasl.in/ సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)