Home » photogallery » jobs »

JOB NEWS THE GOVERNMENT HAS A KEY IDEA ON THE RECRUITMENT PROCESS IN TELANGANA WHAT IS THE NUMBER OF VACANCIES EVK

Job News: తెలంగాణ‌లో కొలువు భ‌ర్తీ విధానంపై ప్ర‌భుత్వం కీల‌క యోచ‌న‌.. ఖాళీల లెక్క ఎంతంటే!

Job News | తెలంగాణ‌లో నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేష‌న్‌ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్‌ పట్టిక ఒకటో నంబర్‌ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్‌ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది.