6. ఆయా దేశాలతో సంప్రదింపులకు విదేశీ భాషల్లో నైపుణ్యతలు ఉన్న వారి అవసరం ఏర్పడుతోంది. ట్రాన్స్లేటర్లకు, ఇంటర్ ప్రింటర్లకు డిమాండ్ ఏర్పడింది. ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్, జపనీస్, వంటి భాషలు నేర్చుకున్న వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)