Home » photogallery » jobs »

JOB NEWS 12 MONTH TRAINING COURSE ON ENTRY LEVEL IT JOBS STUDENT INTERMEDIATE EVK

Job News: 12-నెలల ట్రైనింగ్.. ఎంట్రీ-లెవల్ IT ఉద్యోగాలపై కోర్సు.. విద్యార్హ‌త ఇంట‌ర్మీడియ‌ట్‌

Career and Courses | ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మంచి అవ‌కాశం. వీరికి ఉద్యోగాలు(Jobs) కల్పించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ కీలక ప్రకటన చేసింది. TechBee పేరుతో ఎంట్రీ-లెవల్ IT ఉద్యోగాలపై 12-నెలల ట్రైనింగ్ కోర్సును అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కోర్సు వివ‌రాలు తెలుసుకోండి