ఈ జాబ్ మేళాలో కియామోటార్స్, హ్యుందాయ్ మోటార్స్. కాఫీ డే, కోకోకోలా, ఐడీబీఐ బ్యాంక్, కేవీబీ తదితర సంస్థలు పాల్గొననున్నాయి. ఈ ఖాళీలకు టెన్త్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ కంపెనీల్లో దాదాపు 10 వేల ఖాళీలను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.