AP Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఈ రోజు భారీ జాబ్ మేళా.. ఐదు కంపెనీల్లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ రోజు మరో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. తద్వరా ఐదు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగవకాశాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.