Home » photogallery » jobs »

JOB MELA IN ANDHRA PRADESH ON JANUARY 8 FOR 300 JOB VACANCIES AT TECH MAHINDRA NS

Jobs in Tech Mahindra: ఏపీలో నేడు మరో జాబ్ మేళా.. ఇంటర్ అర్హతతో టెక్ మహీంద్రాలో 300 జాబ్స్.. భారీగా వేతనం

ఆంధ్రప్రదేశ్ లో నేడు మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహింద్రలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.