APSSDC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలకు ఈ రోజే ఇంటర్వ్యూలు.. వివరాలివే

Andhra Pradesh Jobs: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగాల భర్తీకి ఈ రోజు ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.