Telangana Jobs: రేపు ఆ జిల్లాలో భారీ ఉద్యోగ మేళా.. పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అర్హులు.. పూర్తి వివరాలివే..
Telangana Jobs: రేపు ఆ జిల్లాలో భారీ ఉద్యోగ మేళా.. పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అర్హులు.. పూర్తి వివరాలివే..
Telangana Jobs: హైదరాబాదులోని ప్రైవేటు ఫార్మసీ కంపెనీలలో ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనీస్గా 200 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.రాఘవేందర్సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లోని ప్రైవేటు ఫార్మసీ కంపెనీలు ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనిస్ గా 200 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ సింగ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డ పిల్లలమర్రి రోడ్లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు మేళా ఉంటుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఉమ్మడి జిల్లాలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫార్మసీ చదివి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాఫీలు, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
మరిన్ని వివరాలకు 9550205227.8374366444. నెంబర్లు సంప్రదించాలని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)