ఈ ద్వారా పదిహేను రోజుల (Fifteen Days)పాటు కెరీర్ సంబంధిత కోర్సులను నేర్చుకోవచ్చు. ఈ కోర్సు యువతకు ఎంతో ఉపయోగపడుతోందని సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్ (English)పై ప్రత్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్లైన్ (Online) రూపంలో కోర్సు అందిస్తున్నారు.
TCS iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది. ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంటల వ్యవధిలో వీడియోలు (Videos), ప్రెజెంటేషన్లు, రీడింగ్ మెటీరియల్ (Reading Material), నిపుణుల ద్వారా రికార్డు చేయబడిన వీడియోలు, వెబ్నార్లు (Webinar) అందిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)