Bank Jobs: బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. మూడు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు..
Bank Jobs: బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. మూడు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్ అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్ అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక సైట్ www.iibf.org.in ను సందర్శించాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కామర్స్ / ఎకనామిక్స్ / బిజినెస్ మేనేజ్మెంట్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్, MA / MBA / CA / CMA / CMA / CS / CFA లేదా M.Com / ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అలాగే.. సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల యెక్క వయోపరిమితి 28 ఏళ్లకు మించకూడదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.28,300 నుండి రూ.91,300 వరకు జీతం ఇవ్వబడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దరఖాస్తు ఫీజు.. రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. ఈ డ్రైవ్ కోసం అభ్యర్థులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
రాత పరీక్ష డిసెంబర్ 17న నిర్వహిస్తారు. ఈ పరీక్షలో, మొత్తం 200 మార్కులలో, 200 బహుళ ఎంపిక ప్రశ్నలకు 140 నిమిషాల పరీక్ష ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)