హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Hiring Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వివిధ రంగాల్లో 4.80 లక్షల ఖాళీలు.. వెంటనే అప్లై చేసుకోండి

Hiring Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వివిధ రంగాల్లో 4.80 లక్షల ఖాళీలు.. వెంటనే అప్లై చేసుకోండి

Hiring Alert: అర్హత కలిగిన ఉద్యోగార్థులను ఎంప్లాయర్స్‌కు అందించేందుకు నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) జాబ్ ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2015లో లాంచ్ చేసింది. ఉద్యోగార్థులకు ఉద్యోగ అవకాశాలు చూపించడంలో సాయం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్ పని చేస్తుంది. 

Top Stories