JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్... పరీక్షకు వెళ్లడానికి ఇవి తప్పనిసరి

JEE Mains 2021 | పరీక్ష ఎప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు షెడ్యూల్ రావడంతో ఎగ్జామ్స్‌కి సిద్ధమవుతున్నారు. జూలై 20 నుంచి ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షకు వెళ్లేముందు ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.