2. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్ 2021 పరీక్షల్ని నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఒకటి, రెండు, మూడు, నాలుగు సెషన్లకు దరఖాస్తు చేయొచ్చు. అయితే ప్రతీ సెషన్‌కు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఎగ్జామ్ ఫీజు వేర్వేరుగా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)