అభ్యర్థులు అన్ని విభాగాలకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు కానిస్టేబుల్ (టైలర్, గార్డనర్ & కోబ్లర్) పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాలు, కానిస్టేబుల్ (సఫాయి కరంచారి, వాషర్మన్ మరియు బార్బర్) పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)