హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

AP-TS Postal Jobs: పోస్టల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఏపీలో 2480, తెలంగాణలో 1266 పోస్టులు ఖాళీ..

AP-TS Postal Jobs: పోస్టల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఏపీలో 2480, తెలంగాణలో 1266 పోస్టులు ఖాళీ..

పొస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో కూడా భారీగా ఖాళీ పోస్టులు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories