Home » photogallery » jobs » ISRO YUVIKA 2020 INDIAN SPACE RESEARCH ORGANISATION INVITES APPLICATIONS FOR YUVA VIGYANI KARYAKRAM 2020 APPLY BEFORE MARCH 5 SS

YUVIKA 2020: విద్యార్థులకు ఇస్రో సమ్మర్ క్యాంప్... దరఖాస్తుకు మార్చి 5 వరకు గడువు

ISRO YUVIKA 2020 | ఇస్రో... ఈ పేరు వినగానే భారతదేశం నిర్వహించే అంతరిక్ష పరిశోధనలు గుర్తొస్తాయి. మరి ఆ పరిశోధనలు ఎలా జరుగుతాయి? అసలు ఇస్రో లోపల ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులకు అద్భుత అవకాశం లభించబోతోంది. ఆ వివరాలు తెలుసుకోండి.