Home » photogallery » jobs »

ISRO INVITES APPLICATIONS FOR THE RECRUITMENT OF TEACHER POSTS LAST DATE TO APPLY FOR THESE POSTS IS AUGUST 28 2022 KNOW COMPLETE DETAILS HERE VB

ISRO Jobs: ఇస్రోలో టీచర్ ఉద్యోగాలు.. PGT, TGT, PET ఖాళీలు.. త్వరలో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ), శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రైమరీ టీచర్ (PRT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) మరియు ఇతర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.