ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లో.. అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కామర్స్ & అకౌంటెన్సీని ఎంచుకోవాలి. అభ్యర్థులు వీటిలో ఏదైనా రెండు సబ్జెక్టులను ఎంచుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు 250 మార్కులు ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్టుల పేపర్ తర్వాత అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్ల సిలబస్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఏదైతే ఉంటుందో అదే దీనిలో కూడా ఉంటుంది. IRMS UPSC 2023 పరీక్ష యొక్క వివరణాత్మక నోటిఫికేషన్ UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో త్వరలో విడుదల చేయబడుతుంది . తాజా అప్డేట్ల కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)