ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. వీటిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో పని చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)