1. భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ సంస్థలు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇటీవల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వర్క్స్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొత్తం 74 ఖాళీలున్నాయి. సివిల్, ఎస్ అండ్ టీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 18 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను https://ircon.org/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ. రైల్వే ఆధీనంలో పనిచేస్తుంది. రైల్వే, రహదారులు, భవనాలు, పవర్ సెక్టార్స్ లాంటివి నిర్మిస్తుంది. భారతదేశంలో మాత్రమే కాదు మలేషియా, బంగ్లాదేశ్, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, నేపాల్, శ్రీలంకలో ప్రాజెక్టులు చేపట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)