3. మొత్తం 482 ఖాళీలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్- 6, తమిళనాడు- 32, కర్నాటక- 3, గుజరాత్- 90, రాజస్తాన్- 46+3, పశ్చిమ బెంగాల్- 44, బీహార్- 36, అస్సాం- 31, ఉత్తరప్రదేశ్- 18+24, ఒడిషా- 51, చత్తీస్గఢ్- 6, జార్ఖండ్- 3, హర్యానా- 43, పంజాబ్- 16, ఢిల్లీ- 21, ఉత్తరాఖండ్- 6, హిమాచల్ ప్రదేశ్- 3 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)