ఈ నేపథ్యంలో మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో దాదాపు 20 శాతం మంది సిబ్బందికి ఉద్వాసన పలికే అవకాశం గతేడాది చివరల్లో వార్తలు వెలువడ్డాయి. కానీ.. వాటికి భిన్నంగా.. ఉద్యోగుల జీతాల్లో కేవలం కోత విధిస్తున్నామని.. ఎవరినీ తొలగించడం లేదని ఇంటెల్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన జీతంలో 40 శాతం తగ్గించకున్నట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)