అంతే కాకుండా.. అభ్యర్థికి టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. టీచింగ్ అసోసియేట్ పోస్ట్ కోసం.. అభ్యర్థి తప్పనిసరిగా NHTET ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి విషయానికి వస్తే.. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌కు 35 ఏళ్లు, లోయర్ డివిజన్ క్లర్క్‌కు 28 ఏళ్లు, టీచింగ్ అసోసియేట్‌కు 30 ఏళ్లు మించకూడదు . (ప్రతీకాత్మక చిత్రం)
వీటితో పాటు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం సీబీఐలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఈ రిక్రూట్మెంట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు అధికారిక సైట్ portal.mhrdnats.gov.in ను సందర్శించాలి. (ప్రతీకాత్మక చిత్రం)