Home » photogallery » jobs »

INFOSYS TO HIRE MORE THAN 55000 FRESHERS IN 2022 23 FINANCIAL YEAR SAYS CEO SALIL PAREKH SS

Infosys Fresher Jobs: ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌కి 55,000 ఉద్యోగాలు... 12 వారాల ట్రైనింగ్

Infosys Fresher Jobs | దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ నియామకాల (Jobs in Infosys) విషయాల్లో భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌కి 55,000 ఉద్యోగాలు ఇవ్వబోతోంది. వారిని చేర్చుకున్న తర్వాత 12 వారాల శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలివే.