1. ఇన్పోసిస్ ఈ తాజా రూల్ ఉద్యోగులకు కాస్త ఇబ్బంది కలిగించనుంది ఒకవేళ వారు పని చేసే క్లయింట్లు.. ఇన్ఫోసిస్ క్లయింట్లయితే, ఒక ఆరు నెలల పాటు `నేమ్డ్ కాంపిటీటర్ల`తో మాజీ ఉద్యోగులు పని చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేకించి దేశంలోని టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం, యాక్స్చెంజర్ సంస్థల్లో పని చేయొద్దని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే రాజీనామా చేయాలనుకున్న వారు, రాజీనామాకు ప్లాన్ చేసుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు తాజా సంస్థ నిషేధంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ఫీకి రాజీనామా చేశాక.. ఇతర సంస్థలలో చేరకుండా మేనేజ్మెంట్ విధించిన నిషేధం అడ్డంకిగా మారుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఉక్రెయిన్ పై యుద్ధం,ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర,UK Chancellor Of Exchequer Rishi Sunak,Infosys,ఇన్ఫోసిస్,రుషి సునక్,ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు" width="1200" height="800" /> 3, వ్యతిరేకంగా నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (ఎన్ఐటీఈఎస్) ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇన్ఫోసిస్ నిషేధం సరికాదు అని పేర్కొంది. కరోనా తర్వాత ప్రతిభావంతుల కోసం ఐటీ దిగ్గజాలు పరస్పరం తమ ప్రత్యర్థి సంస్థల ఉద్యోగులపై అట్రిక్షన్ (వలస) వల విసురుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రస్తుతం పొందుతున్న వేతన ప్యాకేజీ కంటే మెరుగైన ప్యాకేజీలను అందిస్తు ఉద్యోగులను ఆకట్టుకొంటున్నాయి. ఇన్ఫోసిస్ అట్రిక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. కొత్తగా చేరే ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్ లెటర్లోనూ ఈ నిషేధం నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతే కాకుండా.. ఇన్ఫోసిస్ నుంచి ఉద్వాసనకు గురైన 12 నెలల వరకు ఏ కస్టమర్ వద్ద ఉద్యోగానికి ఆఫర్ ఆమోదించబోనని తెలుపాలి. ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగిన తర్వాత ఇన్ఫోసిస్ పేర్కొన్న కాంపిటీటర్ సంస్థ నుంచి ఉద్యోగానికి ఆఫర్ అందుకోబోనని హామీ ఇవ్వాలి. ఇది ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎందుకు ఇన్ఫోసిస్ గత మూడు నెలల్లో 80 వేల మందికి పైగా ఉద్యోగులు ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారు. సంస్థలో అట్రిక్షన్ రేటు 27 శాతంగా ఉంది. ఇతర టాప్ ఐటీ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. నిరాశా నిస్పృహలతో తమ ఉద్యోగులను రాజీనామా చేయకుండా నివారించడానికి ఇన్ఫోసిస్ ఈ నిబంధన తెచ్చినట్లు తెలుస్తున్నది. (ప్రతీకాత్మక చిత్రం)