నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన Infosys.. భారత్ లో ఎన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందంటే..

నిరుద్యోగులకు సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.