Home » photogallery » jobs »

INDIAN TEACHERS GOT JOB OFFERS IN USA SCHOOLS WITH RS 64 LAKHS ANNUAL PACKAGE SS

Teacher Jobs: టీచర్లకు బంపరాఫర్... రూ.64 లక్షల వేతనంతో ఉద్యోగాలు

Teacher Jobs | బతకలేక బడిపంతులు అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఉపాధ్యాయ వృత్తిలో (Teacher Jobs) వేతనాలు తక్కువగా ఉంటాయని కూడా అంటుంటారు. అయితే విద్యా సంస్థల అవసరాలకు తగ్గట్టుగా సరైన శిక్షణ పొందితే అదిరిపోయే ఆఫర్స్ వస్తాయి.