Home » photogallery » jobs »

INDIAN SOLDIERS TO BE INCLUDED IN SCHOOL CURRICULUM SOON SAID CENTRAL EDUCATION MINISTER DHARMENDRA PRADHAN VB

School Syllabus Change: విద్యార్థులకు అలర్ట్.. మారనున్న పాఠశాల సిలబస్..!

ఈ ఏడాది దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు, అమరవీరుల ఆత్మబలిదానాలకు నివాళులు అర్పిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.