1. రైల్వేలో వచ్చే ఏడాది భారీగా ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. 2020 సంవత్సరంలో 3 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయబోతోంది రైల్వే శాఖ. అంతే కాదు... ఇప్పటివరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. 2020 జనవరిలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)