అప్లికేషన్ ఫీజు
ఈ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC / ST / PWD / మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం స్టైఫండ్ అందించబడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)