Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Navy SSC Recruitment 2021 | ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అప్లై చేయడానికి మరో రెండు రోజులే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.