9. ఇక ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 40 పోస్టుల భర్తీ జరుగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 30 చివరి తేదీ. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ కోర్సు 2022 జనవరిలో మొదలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)