Indian Navy Jobs: టెన్త్ పాసైతే నేవీలో 400 ఉద్యోగాలు... నవంబర్ 28 చివరి తేదీ

Indian Navy MR Recruitment 2019 | మీరు 10వ తరగతి పాసయ్యారా? టెన్త్ అర్హతతో మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. 10వ తరగతి పాసైనవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఇండియన్ నేవీ. 400 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.