6. పోస్టుల వారీగా ఖాళీలు చూస్తే నావల్ అర్మామెంట్ ఇస్పెక్టరేట్ కేడర్- 6, ఏటీసీ- 4, అబ్జర్వర్- 6, పైలట్- 3, పైలట్ (ఎంఆర్ కాకుండా)- 6, లాజిస్టిక్స్- 11, X (IT) – 10, జనరల్ సైన్స్ / హైడ్రో కేడర్- 30, ఇంజనీరింగ్ బ్రాంచ్- 26, ఎలక్ట్రికల్ బ్రాంచ్- 27, ఎడ్యుకేషన్ బ్రాంచ్- 15 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)