Navy Jobs: ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ నేవీలో 2,700 ఉద్యోగాలు

Indian Navy Recruitment 2019 | మీరు ఇండియన్ నేవీలో చేరాలనుకుంటున్నారా? ఇంటర్ పాసైతే చాలు. 2700 ఖాళీలను భర్తీ చేస్తోంది ఇండియన్ నేవీ. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ. మరిన్ని వివరాలు తెలుసుకోండి.