Home » photogallery » jobs »

INDIAN NAVY INVITES APPLICATIONS FOR 17 VACANCIES IN SPORTS LAW AND TECHNICAL BRANCH KNOW VACANCIES SS

Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... ఇంటర్ పాసైతే చాలు

Indian Navy Recruitment 2021 | ఇంటర్ పాస్ అయినవారి నుంచి పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ నేవీ. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.